కులధ్రువీకరణపై పదేపదే విచారణలు హానికరం | Repeated Caste Certificate Scrutiny Detrimental | Says SC

కులధ్రువీకరణపై పదేపదే విచారణలు హానికరం | Repeated Caste Certificate Scrutiny Detrimental | Says SC

కులధ్రువీకరణ పత్రాలపై పదేపదే విచారణలు SC, ST లకు హానికరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అభ్యర్థులు మోసపూరితంగా వ్యవహరించినపుడు, తగిన విచారణ జరపకుండానే ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినపుడు మాత్రమే వీటిపై విచారణను పునఃప్రారంభించాలని జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్ తో కూడిన ధర్మాసనం తెలిపింది. జిల్లా విజిలెన్స్ కమిటీ తన కులధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ తమిళనాడుకు చెందిన ప్రభుత్వ మహిళా ఉద్యోగి వల్లువన్ చేసిన అప్పీలుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.





#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments